మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 30 – నారాయణీయం త్రింశదశకమ్
త్రింశదశకమ్ (30) – వామనావతారమ్
శక్రేణ సంయతి హతోఽపి బలిర్మహాత్మా
శుక్రేణ జీవితతనుః క్రతువర్ధితోష్మా |
విక్రాన్తిమాన్ భయనిలీనసురాం త్రిలోకీం
చక్రే వశే స తవ చక్రముఖాదభీతః || 30-1 ||
పుత్రార్తిదర్శనవశాదదితిర్విషణ్ణా
తం కాశ్యపం నిజపతిం శరణం ప్రపన్నా |
త్వత్పూజనం తదుదితం హి పయోవ్రతాఖ్యం
సా ద్వాదశాహమచరత్త్వయి భక్తిపూర్ణా || 30-2 ||
తస్యావధౌ త్వయి నిలీనమతేరముష్యాః
శ్యామశ్చతుర్భుజవపుః స్వయమావిరాసీః |
నమ్రాం చ తామిహ భవత్తనయో భవేయం
గోప్యం మదీక్షణమితి ప్రలపన్నయాసీః || 30-3 ||
త్వం కాశ్యపే తపసి సన్నిదధత్తదానీం
ప్రాప్తోఽసి గర్భమదితేః ప్రణుతో విధాత్రా |
ప్రాసూత చ ప్రకటవైష్ణవదివ్యరూపం
సా ద్వాదశీశ్రవణపుణ్యదినే భవన్తమ్ || 30-4 ||
పుణ్యాశ్రమం తమభివర్షతి పుష్పవర్షై-
ర్హర్షాకులే సురగణే కృతతూర్యఘోషే |
బద్ధ్వాఞ్జలిం జయ జయేతి నుతః పితృభ్యాం
త్వం తత్క్షణే పటుతమం వటురూపమాధాః || 30-5 ||
తావత్ప్రజాపతిముఖైరుపనీయ మౌఞ్జీ-
దణ్డాజినాక్షవలయాదిభిరర్చ్యమానః |
దేదీప్యమానవపురీశ కృతాగ్నికార్య-
స్త్వం ప్రాస్థిథా బలిగృహం ప్రకృతాశ్వమేధమ్ || 30-6 ||
గాత్రేణ భావిమహిమోచితగౌరవం ప్రా-
గ్వ్యావృణ్వతేవ ధరణీం చలయన్నయాసీః |
ఛత్రం పరోష్మతిరణార్థమివాదధానో
దణ్డం చ దానవజనేష్వివ సన్నిధాతుమ్ || 30-7 ||
తాం నర్మదోత్తరతటే హయమేధశాలా-
మాసేదుషి త్వయి రుచా తవ రుద్ధనేత్రైః |
భాస్వాన్కిమేష దహనో ను సనత్కుమారో
యోగీ ను కోఽయమితి శుక్రముఖైః శశఙ్కే || 30-8 ||
ఆనీతమాశు భృగుభిర్మహసాభిభూతై-
స్త్వాం రమ్యరూపమసురః పులకావృతాఙ్గః
భక్త్యా సమేత్య సుకృతీ పరిణిజ్య పాదౌ
తత్తోయమన్వధృత మూర్ధని తీర్థతీర్థమ్ || 30-9 ||
ప్రహ్లాదవంశజతయా క్రతుభిర్ద్విజేషు
విశ్వాసతో ను తదిదం దితిజోఽపి లేభే |
యత్తే పదాంబు గిరిశస్య శిరోభిలాల్యం
స త్వం విభో గురుపురాలయ పాలయేథాః || 30-10 ||
ఇతి త్రింశదశకం సమాప్తమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.